Thursday, 30 July 2015

అత్యంత అసహ్యమైన జీవి....... బ్లాబ్ ఫిష్

అత్యంత అసహ్యమైన జీవి!


ప్రపంచంలోకెల్లా అత్యంత అసహ్యమైన జీవి ఏదో తెలుసా ? బ్లాబ్ ఫిష్. ఇది సముద్ర జలాల్లో అత్యంత లోతు ప్రదేశాల్లో మాత్రమే జీవిస్తుంది. 2013 లో నిర్వహించిన ఒక ఒపీనియన్ పోల్ లో అత్యంత అసహ్యమైన రూపం కలిగిన జీవుల్లో ఇది ప్రథమ స్థానం పొందింది.

No comments:

Post a Comment