
* సీళ్లలో 33 జాతులున్నాయి!
* ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లో ఉంటాయి!
* పిల్లని శ్య్పి గుంపుని శ్న్టి అని అంటారు!
* అతిపెద్దదైన ఎలిఫెంట్ సీల్ 2500 కిలోల బరువు, 16 అడుగుల పొడవు పెరిగితే, అతి చిన్నదైన అడల్ట్ రింగ్‌డ్ సీల్ 50 కిలోల బరువు, నాలుగడుగుల పొడవు పెరుగుతుంది!
* ఆక్సిజన్‌ను నిల్వ ఉంచుకునే శక్తి ఉంది. రెండు గంటలపాటు నీళ్లలో వూపిరిబిగపట్టి ఉండగలవు!
* ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల సీళ్లు ఉన్నాయని అంచనా.
* వీటి పిల్లలు రోజుకు ఒకటిన్నర నుంచి రెండున్నర కిలోల బరువు పెరుగుతాయి!
No comments:
Post a Comment